కొత్త సంవత్సరం ఆరంబనీకి దగ్గర పడటం తొ పర్యాటకులతో కిక్కిరిసిన అరకు లోయ.
అల్లూరి జిల్లా అరకు లోయ/డిసెంబరు 30:త్రినేత్రం స్టాఫ్ రిపోర్టర్!
ఇటు కొత్త సంవత్సరం దగ్గర పడటం తొ పాటూ వారాంతం వలన పర్యాటకులు,మరియూ గిరిజనులతో అరకు వ్యాలీ టౌన్ షిప్ కిక్కిరిసింది. ట్రాఫిక్ కూడా గంటల కొద్దీ నిలిచిపోయింది.పోలిస్ (ఏపీ. ఎస్. పి) తమ సయ శక్తుల ప్రయత్నించిన అధిక వాహనాల రాకతో వారు కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు.. ముఖ్యంగా చెప్పలన్టే అరకు లోయ అంబేద్కర్ కూడలి దగ్గర ట్రాఫిక్ సమస్య కూ ప్రదన కారణం, మ్యూజియం ,ప్రవేశద్వారం మెయిన్ రోడ్డు, వైపు ఉండటం వల్లన ఆని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇకనైనా సరియిన ప్రణాళిక ద్వార మ్యూజియం గేట్ మారిస్తే తప్ప ఈ ట్రాఫిక్ గండము గట్టు ఎక్కదు ఆని వహనా శోధకులు అభిప్రాయం వ్యక్తం చేసారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App