WhatsApp Image 2024 06 15 at 5.16.38 PM
For the poor Vijayaraman MLA Vijjanna
ఓదెల మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఆరోగ్య ఖర్చుల నిమిత్తం LOC చెక్కును అందజేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
ఓదెల మండలం, ఇందుర్తి గ్రామానికి చెందిన సుధాకర్ అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో చేరగా సుధాకర్ రెడ్డి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం CMRF ద్వారా రూ. 2,30,000/- (రెండు లక్షల ముప్పై వేల రూపాయలు) LOC చెక్కును శనివారం రోజున తానే స్వయంగా నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి సుధాకర్ కుటుంబ సభ్యులకు అందజేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
