WhatsApp Image 2024 08 02 at 08.45.41
Trinethram News : ఆరోగ్యశ్రీ సేవలను బీమా పాలసీగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ప్రత్యేక మంత్రి కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో లక్ష్మి నిన్న సచివాలయంలో ప్రభుత్వ, ప్రైవేట్ బీమా కంపెనీ అధికారులతో సమావేశమై ప్రభుత్వ ఉద్దేశాలను వివరించారు. మీ అభిప్రాయాలను సేకరించి సీఎం చంద్రబాబుకు తెలియజేస్తామన్నారు.
