WhatsApp Image 2024 10 25 at 19.05.52
కాలినడకన తిరుమల వెళ్తున్నారా
Trinethram News : తిరుమలకు కాలి నడకన వస్తున్న భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ పలు సూచనలు చేసింది.
ఊబకాయంతో బాధపడుతున్న భక్తులు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తిరుమల కొండకు
నడక దారిన రావడం శ్రేయస్కరం కాదు.
60 ఏళ్లు దాటిన వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు, ఉబ్బసం, మూర్ఛ, కీళ్ల వ్యాధులు ఉన్న భక్తులు తిరుమలకు కాలినడకన రావడం మంచిది కాదు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
