జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 13 at 12.56.28 PM

TRINETHRAM NEWS

ఏపీ కాంగ్రెస్ కు వ్యూహకర్త గా సునీల్ కనుగోలు నియామకం.?

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బోణీ కొట్టేలా చేయాలని కాంగ్రెస్ నుండి ఆదేశాలు…

సునీల్ కానుగోలు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలను కేవలం షర్మిల,రఘువీరా, డీకే,సిద్దరామయ్య లకు మాత్రమే నివేదించాలని హైకమాండ్ నిర్ణయం.

త్వరలో కళ్యాణదుర్గం లో సభ నిర్వహణ కి సన్నాహాలు.
సునీల్ కానుగోలు పుట్టింది కళ్యాణదుర్గం లో కావటం విశేషం.వాళ్ళ అమ్మ పుట్టిల్లు కళ్యాణదుర్గం.

You cannot copy content of this page