TRINETHRAM NEWS

నేటి.నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు

Trinethram News : Andhra Pradesh : ఏపీలో కొత్త రేషన్ కార్డులు పింఛన్లు రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.

సంక్రాంతి కానుకగా అర్హులకు జనవరిలో కొత్త కార్డులు మంజూరు చేస్తారు.

ఇందుకు సంబంధించి ఇప్పటికీ ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది .

అన్ని జిల్లాల కలెక్టర్లు కార్డులు అందించేలా కార్యచరణ రూపొందించాలని ఆదేశించింది.

కొత్త కార్డులపై పాలకుల పేరు లేకుండా రాజముద్రతో జారీ చేస్తుంది.

దాదాపు 1.50 లక్షల కార్డులు ఇవ్వనుంది….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App