Mon. Mar 9th, 2026

Free Bus Travel for Disabled! : ఏపీ త్వరలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం!

TRINETHRAM NEWS

Trinethram News : ఏపీ బడ్జెట్లో దివ్యాంగులకు ప్రభుత్వం తియ్యని కబురు అందించింది. ‘ఇంద్రధనుస్సు‘ పేరుతో ప్రకటించిన ఏడు ప్రధాన వరాలలో భాగంగా, ఆర్టీసీ బస్సుల్లో 100% ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఉన్న 50% రాయితీని ఎత్తివేసి, మహిళల తరహాలోనే దివ్యాంగులకు కూడా పల్లెవెలుగు నుంచి డీలక్స్ సర్వీసుల వరకు ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. దాదాపు 7.6 లక్షల మందికి దీనివల్ల లబ్ది చేకూరనుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

free bus travel for the disabled!

Related Post

You cannot copy content of this page