Trinethram News : అమరావతి :ఏపీ కేబినెట్ భేటీ ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 4న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. వచ్చే నెల 12కు కూటమి పాలన ఏడాది పూర్తవుతుంది.దానికోసం జిల్లాల వారీగా నిర్వహించే కార్యక్రమాలపై చర్చ నిర్వహించనున్నారు.అలాగే తల్లికి వందనం పథకం విధి విధానాలపై కూడా చర్చించనున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


