Trinethram News : పలు కీలక నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు.. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నామని తెలిపిన చంద్రబాబు
పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై అనుమానాలు నివృత్తి చేయాలన్న సీఎం.. తెలంగాణకు ఉన్న అన్ని అనుమానాలు నివృత్తి చేయాలని అధికారులకు ఆదేశాలు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


