WhatsApp Image 2023 12 18 at 2.01.43 PM
ప్రభుత్వంలో పని చేసేవారు ఎవరైనా సరే !….
అటెండర్ దగ్గర నుంచి… జిల్లాకలెక్టర్ వరకు!..తప్పనిసరిగా తమ తమ పిల్లలను!…
ప్రభుత్వ విద్యాలయాలోనే చదివించాలి!..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ!…
లేకపోతే ప్రమోషన్లు ఉండవు!..
ఇంక్రిమెంట్లు ఉండవు!!…
ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని సదుపాయాలు….
వదులుకోవాల్సి వస్తుంది.
