జూలై 7, 2026

WhatsApp Image 2023 12 28 at 1.25.36 PM

TRINETHRAM NEWS

హైకోర్టులో వైసీపీ సర్కార్‌కు మరో ఎదురుదెబ్బ

విశాఖకు కార్యాలయాల తరలింపు హైకోర్టులో విచారణ

ప్రభుత్వ లంచ్‌మోషన్ పిటిషన్‌ను తిరస్కరించిన ఏపీ హైకోర్టు

క్యాంపు ఆఫీస్‌ల ఏర్పాటుపై సింగిల్ జడ్జి దగ్గర రైతుల పిటిషన్లు

త్రిసభ్య ధర్మాసనంకు పంపారని.. సీజే ధర్మాసనం ముందు చెప్పిన ప్రభుత్వ లాయర్ సుమన్

తీర్పు వచ్చే వరకు ఆఫీస్‌లు తరలించవద్దని సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారన్న ప్రభుత్వ న్యాయవాది సుమన్.

You cannot copy content of this page