Trinethram News : ఈ ఉదయం ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. అల్లూరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరు నుంచి ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.
AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా దీన్ని ధ్రువీకరించారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. నిన్న మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


