జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 27 at 07.24.05

TRINETHRAM NEWS

Another controversy at Madura Meenakshi Temple

Trinethram News : ఆలయ అధికారులపై దేవదాయశాఖకు సినీనటి నమిత ఫిర్యాదు

హిందువులకే ఆలయ దర్శనమంటూ ఆలయ అధికారులు అవమానించారని నమిత ఆరోపణ

అన్య మతస్థులకు దర్శనంలో నిబంధనలు ఉన్నాయని వాటిని మాత్రమే ఫాలో అయ్యామన్న ఆలయ అధికారులు

నేను తిరుమలలో పెళ్లి చేసుకున్నా, నేను కూడా హిందువునే.. నా పిల్లలు కూడా హిందువులే అని సినీనటి నమిత ఆవేదన వ్యక్తం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Another controversy at Madura Meenakshi Temple

You cannot copy content of this page