WhatsApp Image 2025 02 06 at 15.58.15
శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం వార్షికోత్సవం సందర్భంగా అన్నసమరాధన కార్యక్రమం
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 6 :124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్ లో స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం వార్షికోత్సవం సందర్భంగా కార్పొరేటర్ మరియు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ హోమము మరియు హారతి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
అనంతరం భక్తులకు అన్నసమరాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, సాయిబాబా భక్తులు, స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
