WhatsApp Image 2024 03 17 at 12.02.49
రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా అంగన్‌వాడీ కేంద్రాలు మే 31వరకు ఉదయం 8నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు మాత్రమే పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ప్రీ స్కూల్ కార్యకలాపాలు, లబ్ధిదారులకు ఆహారం పంపిణీ 12గంటల్లోపు పూర్తి చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కాంతి వెస్లీ శనివారం ఉత్తర్వులిచ్చారు
