మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు శుభ సందర్భంగా, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అనపర్తి ఎమ్మెల్యే, నల్లమిల్లి.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర0
త్రినేత్రం న్యూస్: పాలమూరు
మంత్రివర్యులు,నారా లోకేష్, జన్మ దినోత్సవం, సందర్బంగా “రక్త దాన” శిబిరాన్ని ప్రారంభించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి.
అనపర్తి మండల పొలమూరు శ్రీదేవి ఫంక్షన్ హల్ లో విద్య,మానవ వనరుల శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మ దినోత్సవం సందర్బంగా “రక్త దాన శిబిరం” ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మరియు యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి.
విద్య,మానవ వనరుల శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్, జన్మ దినోత్సవం సందర్బంగా “రక్త దానo” చేసిన యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి.
విద్య,మానవ వనరుల శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్, జన్మ దినోత్సవం సందర్బంగా అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు, తెలుగు మహిళలు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేసిన యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి.
రక్త దానం చేసిన వారికి ఎన్టీఆర్,మెమొరియల్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్స్ ను అందచేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మరియు యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో తెలుగు మహిళలు,అనపర్తి నియోజకవర్గం, ఎన్డీఏ, నాయకులు,అనపర్తి మండలం ఎన్డీఏ నాయకులు,పొలమూరు గ్రామ ఎన్డీఏ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App