76వ “గణతంత్ర దినోత్సవo” సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం త్రినేత్రం న్యూస్
అనపర్తి మండలం అనపర్తి తహసీల్దార్ కార్యాలయంలో 76వ “గణతంత్ర దినోత్సవo” సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న శ్రీ డా” బి.ఆర్. అంబేద్కర్ మరియు మహాత్మ గాంధీజీ చిత్ర పటాలకు నివాళులర్పిoచి, జాతీయ జెండాను ఆవిష్కరించి,విద్యార్ధులకు చాక్లెట్లు, బిస్కెట్స్ అందించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ,అధికారులు, ఉపాధ్యాయులు,తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల సిబ్బంది,అనపర్తి మండలం ఎన్ డి ఎ నాయకులు, అనపర్తి టౌన్ ఎన్ డి ఎ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App