
బిక్కవోలు : త్రినేత్రం న్యూస్. బిక్కవోలు మండలం రంగాపురంలో 38.82 లక్షల రూపాయలతో 10 సీసీ రోడ్లును ప్రారంభోత్సవం చేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్ డి ఏ నాయకులు, బిక్కవోలు మండల నాయకులు, రంగాపురం గ్రామ ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
