MLA Nallamilli : పైన గ్రామ ప్రజలకు చిరకాల కోరికను నెరవేర్చిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : అనపర్తి. పెదపూడి మండలం పైన గ్రామం : 75 లక్షల రూపాయలతో పైన నుండి మెళ్ళురు వరకు బి.టి. రోడ్ నిర్మాణానికి శంకస్థాపన చేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి.

పైన గ్రామ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. పెదపూడి మండలం పైనలో 75 లక్షల రూపాయలతో పైన నుండి మెళ్ళురు వరకు బి.టి. రోడ్ నిర్మాణానికి శంకస్థాపన చేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్ డి ఏ నాయకులు, పెదపూడి మండల ఎన్ డి ఏ నాయకులు, పైన గ్రామ ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, తెలుగు మహిళలు, మహిళలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Anaparthi MLA Nallamilli fulfilled

You cannot copy content of this page

Scroll to Top