త్రినేత్రం న్యూస్ : కూతుకులూరు : “ఎన్టీఆర్ భరోసా” సామాజిక పెషన్లును పెన్షన్ దారులకు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందచేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరులో “ఎన్టీఆర్ భరోసా” సామాజిక పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు పెన్షన్ రూ. 4,000/-, దివ్యాoగులకు రూ. 6,000/- మరియు డైయాలసిస్ పేషేoట్లకు పెన్షన్ రూ. 15,0000/-,ఇతర పెన్షన్లను ఇంటింటికి వెళ్ళి పెన్షన్ దారులకు పెన్షన్లను అందచేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ కార్యక్రమంలో అధికారులు, అనపర్తి మండలం ఎన్ డి ఏ నాయకులు,కుతుకులూరు గ్రామ ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


