TRINETHRAM NEWS

శ్రీశ్రీశ్రీ వీరుళ్ళమ్మ అమ్మ వారి జాతరను ప్రారంభించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి దంపతులు.

తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నీయోజకవర్గం
అనపర్తి:త్రినేత్రం న్యూస్

అనపర్తిలో శ్రీశ్రీశ్రీ వీరుళ్ళమ్మ అమ్మ వారి దేవస్థానంలో గరగలను ఎత్తి శ్రీశ్రీశ్రీ వీరుళ్ళమ్మ అమ్మ వారి జాతరను ప్రారంభించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మీ దంపతులు, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి,డాక్టర్ నల్లమిల్లి సనాతని.

ఈ కార్యక్రమంలో అనపర్తి మండల ఎన్ డి ఏ నాయకులు,అనపర్తి టౌన్ ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App