WhatsApp Image 2025 01 15 at 5.18.19 PM
కోటి రూపాయల కోడి పందెం..
Trinethram News : గోదావరి జిల్లా : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కోటి 25 లక్షలతో కోడి పందెం
నెమలి పుంజు, రసంగి పుంజులను దింపిన గుడివాడ ప్రభాకర్ రావు, రాతయ్య
హోరాహోరీగా సాగిన పందెంలో గుడివాడ ప్రభాకర్ కు చెందిన నెమలి పుంజు గెలుపు
కోటి రూపాయల కోడి పందాన్ని వీక్షించేందుకు భారీగా తరలివచ్చిన పందెంరాయుళ్లు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
