Ananya : వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున వికారాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా అనన్య

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. స్పీకర్ ప్రసాద్ కుమార్ కూతురు కావడంతో చాలా సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ నేతలు.భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసిన కాంగ్రెస్. అనన్య కు ఎట్టి పరిస్థితుల్లో వికారాబాద్ మునిసిపల్ చైర్పర్సన్ చేయాలని పట్టు.
టిఆర్ఎస్ ప్రణాళిక కు దీటుగా కాంగ్రెస్ వ్యూహం. వికారాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 17వ వార్డు మధు కాలనీ గడ్డం అనన్య నామినేషన్ దాఖలు చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ananya is the candidate for Vikarabad Municipal Chairperson

You cannot copy content of this page

Scroll to Top