WhatsApp Image 2025 02 12 at 08.19.39
కాశప్ప హత్య కేసుని చేసిందని అనంతపురం రూరల్ పోలీసులు
Trinethram News : అనంతపురం జిల్లా : ఈ హత్య కేసులో కాశప్ప భార్యతో పాటు ఇద్దరు యువకులు అరెస్ట్. ఒక బైక్,మూడు సెల్ ఫోన్లు, రెండు బండరాళ్లు,రక్త మరకలు కలిగిన రెండు టీ.షర్ట్స్ స్వాదీనం. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్త ని హత్య చేయించిన భార్య సౌభాగ్య.
సౌభాగ్య ప్రియుడు నవాజ్, అతని స్నేహితుడు గౌస్ పిర్ కలసి హత్య. ప్రియుడు నవాజ్ పై కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ లో 10 కేసులు నమోదు. ఈ నెల 1న హత్య గురైన కాశప్ప. వివరాలను వెల్లడించిన అనంతపురం రూరల్ సిఐ శేఖర్.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
