జూలై 23, 2026
TRINETHRAM NEWS
Anant Ambani

Anant Ambani : త్రినేత్రం న్యూస్ : ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

​ఈ సందర్భంగా TTD కి రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ఇచ్చారు. బస్సులతో పాటు చార్జింగ్ స్టేషన్ల ఖర్చు, డ్రైవర్ల జీతాలను కూడా రిలయన్స్ సంస్థే భరించనుంది…..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page