Trinethram News : మనకు పనికిరాని వస్తువు మరొకరికి నిధి కావచ్చు అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఒక భారతీయుడు తన ఇంట్లో తుప్పు పట్టి పడి ఉన్న పాత ట్రాక్టర్‌ను సరదాగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది ఒక విదేశీ యాంటిక్ వస్తువుల ప్రేమికుడి కంటపడింది.
ఆ ట్రాక్టర్ అత్యంత అరుదైన మోడల్ అని గుర్తించిన సదరు వ్యక్తి, దానిని ఏకంగా ₹1.25 కోట్లకు కొనుగోలు చేశాడు.
కేవలం ఒకే ఒక్క సోషల్ మీడియా పోస్ట్ ఆ వ్యక్తిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


