Oil Tanker Collided with a Container : కంటైనర్‌ను ఢీకొన్న ఆయిల్‌ ట్యాంకర్‌.. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌

TRINETHRAM NEWS

Trinethram News : Jan 31, 2026, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ఆయిల్ ట్యాంకర్ వెనుక నుంచి కంటైనర్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను పోలీసులు చాకచక్యంగా బయటకు తీశారు. తీవ్రంగా గాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.

ఈ సంఘటనతో విజయవాడ-హైదరాబాద్ హైవేపై సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు ట్యాంకర్‌ను తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

An oil tanker collided with a container

You cannot copy content of this page

Scroll to Top