జూన్ 26, 2026

IMG 20241201 WA0079

TRINETHRAM NEWS

ప్రజలకు మంచి పాలన అందించే ప్రత్యామ్నాయం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ జెండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించిన భారత ప్రభుత్వ విప్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.రాష్ట్రంలో అమలు కాని హామీలతో తప్పుడు తడాఖాల అప్పుల తుగ్లక్ పాలన కొనసాగుతుంది వికారాబాద్ నియోజకవర్గ బిజెపి కోఆర్డినేటర్ “వడ్ల నందు”భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వికారాబాద్ నియోజకవర్గంలో బిజెపి జిల్లా పార్టీ అధ్యక్షులు మాధవరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బైక్ ర్యాలీలోపార్టీపెద్దలతోనాయకులతో పాల్గొన్న, వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్, జిల్లా దిశా కమిటీ మెంబర్ “వడ్ల నందు వికారాబాద్ జిల్లా కేంద్రం నుండి మోమిన్ పేట్, మర్పల్లి, బంట్వారం, ధారూర్ మీదుగా సాగిన బైక్ ర్యాలీ వికారాబాద్ లో ముగించారు కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో 420 హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలంమై,రాష్ట్రాన్నిఅంధకారంలోకి నెట్టుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, ప్రజలకు వివరిస్తూ ర్యాలీ నిర్వహించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page