TRINETHRAM NEWS

మళ్లీ డ్యాన్స్ చేసిన అంబటి రాంబాబు..
భోగి వేడుకల్లో జోరుగా, హూషారుగా స్టెప్పులు.. !

సత్తెనపల్లిలో నిర్వహించిన భోగి వేడుకల్లో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన వైసీపీ నేత

డప్పు చప్పుళ్లు, పాటలకు లయబద్ధంగా నృత్యమాడిన అంబటి

సంక్రాంతికి సంబరాల రాంబాబునేనని స్పష్టం చేసిన మంత్రి