Alternative Schools : ప్రత్యన్మాయ పాఠశాలలు. P. V. T. G. గ్రామాల్లో ఏర్పాటు చేయాలి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు ) అల్లూరిజిల్లా కొయ్యూరు మండలంలో బడి ఈడు P. V. T. G. గ్రామాల్లో ఉన్న పిల్లలకు ప్రత్యామ్నాయ పాఠశాలలు ఏర్పాటు చేయాలి. అల్లూరి జిల్లాలో ఉన్న మారుమూల ప్రాంతాలకు పాఠశాలలు లేక చదువుకు ఆమడ దూరంలో ఉన్నారు. మన అల్లూరి జిల్లాలో పాడేరు డివిజన్, అలాగే రంపచోడవరం డివిజన్లో మారుమూల ప్రాంతాలకు విద్య నేటికీ అందలేదు. నిరక్ష రాస్యత తగ్గించాలంటే అక్షరాభ్యాత పెంచాలి.

చదువు ఉంటేనే అక్షరాభ్యాత పెరుగుతుంది . బడి ఈడు పిల్లలకు నూతన ప్రత్యన్మాయ స్కూల్ విద్య వాలంటార్నీ నియమించి,విద్య వ్యవస్థను, ముందుకు తీసుకెళ్లాలని అల్లూరి జిల్లా కలెక్టర్ వారిని కూటమి ప్రభుత్వాన్ని, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఇరువాడ దేవుడు మీడియా ముందు ఒక ప్రకటనలో తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Alternative schools. Should be

You cannot copy content of this page

Scroll to Top