Mon. Mar 9th, 2026

AP Annual Budget : 2026-27 ఏపీ వార్షిక బడ్జెట్‌లో కీలక ప్రాజెక్టులు, పథకాలకు కేటాయింపులు

TRINETHRAM NEWS

అమరావతి : రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.6,000 కోట్లు.. పోలవరం నిర్మాణానికి రూ.6,105 కోట్లు. వీబీ జీ రామ్ జీ పథకానికి రూ.8,365 కోట్లు.. గృహనిర్మాణానికి రూ.5,451 కోట్లు.

ఎన్టీఆర్ వైద్య సేవకు రూ.4,000 కోట్లు.. 10 జిల్లాల పరిధితో విశాఖపట్నం ఆర్థిక ప్రాంతం అభివృద్ధికి రూ.28,000 కోట్లు. రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు రూ.30,000 కోట్లు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

2026-27 AP annual budget.

Related Post

You cannot copy content of this page