TRINETHRAM NEWS

Trinethram News : Feb 28, 2025, ఆంధ్రప్రదేశ్ : నిరుద్యోగులు, విద్యార్థులు, వృద్ధులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2025-26 సంవత్సరానికి గాను మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధుల సంక్షేమ శాఖకు రూ.4,332 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. నైపుణ్యాభివృద్ధిని నిరంతరం మెరుగుపర్చుతామని తెలిపారు. కాలానుగుణంగా మారుతున్న పరిశ్రమల అవసరాలనుతీర్చిడానికి నైపుణ్యం కలిగిన మానవవనరులు చాలా ముఖ్యమన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

welfare of women and unemployed