
Stream Swollen :పోలవరం జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 24 ; భారీ వర్షాలు, తుఫాన్ కారణంగా రంపచోడవరంలో – రంప గ్రామాల మధ్య సీతపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. భూపతిపాలెం రిజర్వాయర్ నుంచి ఆ వరద నీటిని విడుదల చేయడంతో వరద పొంది ప్రవహిస్తుంది. దీని ఉధృతి కారణంగా సుమారు 40 గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe