Trinethram News : Telangana : తన కుమారుడు అఖిల్ వివాహానికి.. రావాల్సిందిగా సీఎం రేవంత్ ను సినీ నటుడు అక్కినేని నాగార్జున ఆహ్వానించారు. భార్య అమల, వియ్యంకులతో కలిసి జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ఆయనను కలిశారు. కాగా అఖిల్ తన ప్రేయసి జైనాబ్ రద్దీని జూన్ 6న పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోలో అఖిల్ వివాహం జరుగుతుందని సమాచారం. ఆ తర్వాత రాజస్థాన్లో గ్రాండ్గా రిసెప్షన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది…..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


