TRINETHRAM NEWS

Airtel will provide calls and data for 4 days

Trinethram News : భారీ వర్షాల దృష్ట్యా ఏపీ, తెలంగాణలోని యూజర్లకు అదనంగా 4 రోజులు కాల్స్, డేటా అందించనున్న ఎయిర్‌టెల్‌!

  • భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని యూజర్లకు టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ కొన్ని మినహాయింపులు ఇచ్చింది.
  • ప్రీపెయిడ్ యూజర్లకు అదనంగా 4 రోజుల వ్యాలిడిటీ ఇస్తామని స్పష్టం చేసింది.
  • అన్‌లిమిటెడ్ కాల్స్‌తోపాటు రోజుకు 1.5GB మొబైల్‌ డేటాను అందించనున్నట్లు పేర్కొంది.
  • పోస్ట్‌పెయిడ్‌ యూజర్ల బిల్లు చెల్లింపునకు 7 రోజుల పాటు గడువు పొడిగించింది.
  • ఇంటికి వైఫై కనెక్షన్ ఉన్న వారికి 4 రోజుల అదనపు వ్యాలిడిటీ కల్పించినట్లు ప్రకటించింది..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Airtel will provide calls and data for 4 days