Job Notification : అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

TRINETHRAM NEWS

Trinethram News : భారత వాయుసేన స్పోర్ట్స్ కోటాలో అగ్నివీర్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 50శాతం మార్కులతో ఇంటర్/డిప్లొమాతో పాటు స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ కల్గిన వారు అర్హులు.

152 సెం.మీ ఎత్తు ఉండాలి. 01-01-2005 నుంచి 01-07-2008 మధ్య జన్మించి ఉండాలి. ట్రయల్స్ సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు, మెడికల్ సెప్టెంబర్ 15 నుంచి జరుగుతాయి…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Agniveer Notification Released

You cannot copy content of this page

Scroll to Top