Kishan Naik : వైద్యం కోసం ఆర్థిక సహాయం అందచేసిన కిషన్ నాయక్

TRINETHRAM NEWS

జర్పుల లచ్చిరాం కుటుంబానికి అండగా నిలిచిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులునేనావత్ కిషన్ నాయక్.

దేవరకొండ ఆగష్టు 06 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం లోని జర్పుల తండా గ్రామానికి చెందిన జర్పుల లచ్చిరాం నాయక్ అనారోగ్యం తో హైద్రాబాద్ లో చికిత్స పొందుతున్నాడు . లచ్చిరాం కుటుంబానికి పెద్ద దిక్కు కావడం తో ఆసుపత్రి ఖర్చులనిమిత్తం ఆర్థిక సహాయం కోరారు, దానికి స్పందించిన బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్ వెంటనే జర్పుల లచ్చిరాం ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం 15,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు . వారికీ అండగా ఉంటానని భరోస ఇచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kishan Naik provided financial assistance

You cannot copy content of this page

Scroll to Top