Mon. Mar 9th, 2026

Agni-3 Missile : అగ్ని-3 క్షిపణి పరీక్ష విజయవంతం

TRINETHRAM NEWS

Trinethram News : మధ్య శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-3ని భారత్‌ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా చాందిపూర్‌లోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి శుక్రవారం ఈ పరీక్ష నిర్వహించింది.

ఈ పరీక్ష అన్ని కార్యాచరణ, సాంకేతిక, పారామితులను ధ్రువీకరించిందని ఒక అధికారి తెలిపారు.

దీనిని వ్యూహాత్మక దళాల కమాండ్‌ ఆధ్వర్యంలో చేపట్టినట్టు ఆయన చెప్పారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Agni-3 missile test successful

Related Post

You cannot copy content of this page