గుంటూరు జిల్లా ః
జర్నలిస్టు పై దాడులకు వ్యతిరేకంగా ఆందోళన.
జర్నలిస్ట్ సంఘాలు – ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన ,
హిమనీ సెంటర్ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన.
గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన జర్నలిస్ట్ సంఘాలు.
మార్కెట్ సెంటర్ లో మానవ హారం .
కలెక్టర్ , ఎస్పీ లకు వినతి పత్రాలు అందజేసిన జర్నలిస్టు సంఘాలు
జర్నలిస్ట్ ల ఆందోళన లో పాల్గొన్న టిడిపి నేతలు నక్కా ఆనంద బాబు, కన్నా లక్ష్మీ నారాయణ, డేగల ప్రభాకర్ ,
నసీర్ , మన్నవ మోహన్ కృష్ణ
కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ, లింగంశెట్టి ఈశ్వరరావు,
సిపిఐ ముప్పాళ్ళ నాగేశ్వరరావు.
జర్నలిస్ట్ నేతలు మీరా , గిరి , ఫణి