TRINETHRAM NEWS

Trinethram News : ఏలూరు:

జంగారెడ్డిగూడెంలో విషాదం..

రాత్రి పానీపూరీ తిన్న తర్వాత అన్నదమ్ముల ఇద్దరకు తీవ్ర అస్వస్థత..

ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు బాలురు మృతి..

మృతులు రామకృష్ణ (10) విజయ్ (6)గా గుర్తింపు