
రామగుండం త్రినేత్రం మార్చి-13// న్యూస్ ప్రతినిధి. ఈరోజు రామగుండం నగరపాలక సంస్థ 11వ డివిజన్లో ని ప్రధాన కాలువ లో పారిశుద్ధ్య పరిశుభ్రత అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాన కాలువలపై పిచ్చి మొక్కలను ముళ్ళ పొదలను తొలగించి ప్రధాన కాలువలోని పూడికను తీసివేయడం డిస్ ఇన్ఫెక్షన్ చేయడం జరిగింది అంతేకాకుండా ప్రధాన కాలువల పరిసర ప్రాంతాల ప్రజలకు చెత్త కాలువలో కాళీ ప్రదేశాలలో వేయరాదని వేస్తే జరిమానా విధించడం జరుగుతుందని చెత్తను చెత్త ర్యాలీలో వేయాలని అవగాహన కల్పించడం జరిగింది ఈ స్పెషల్ డ్రైవ్ లో11 వ డివిజన్ ప్రత్యేక అధికారి మంగ తో పాటు సానిటరీ ఇన్స్పెక్టర్ కుమారస్వామి ఆడెపు శ్రీనివాస్ మరియు పారిశుద్ధ సిబ్బంది పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
