అక్టోబర్ 12, 2026
TRINETHRAM NEWS
Action Against Prasad

Action Against Prasad : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 21 ; కుక్కునూరు మండలం గ్రంథాలయం వద్ద , అదేవిధంగా కివ్వాక గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలపై ఆ సంఘం యువ నాయకులు పూల మాలలు వేసి పంది ప్రసాద్ ను ఏం చేశారు ? అనేదానిపై నిరసన తెలియజేశారు. వివరణ లోకి వెళితే హమారా ప్రసాద్ కల్పిత నాయకుడు. అనే పుస్తకం పంది ప్రసాద్ రాశాడు. ఆయనను ఏ రాష్ట్రం, జిల్లాలో అరెస్టు చేసి , ఏ కోర్టుకు తరలించారు అని, బహుజన సంఘాల నాయకులకు అంబేద్కర్ వారసులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాలి అని సూచించారు.

ఆయనను అరెస్టు చేసిన పోలీసు వాళ్లకు తీర్పు ఇచ్చిన జడ్జిలకు ఫీల్ దాఖలు చేసిన లాయర్ కు వాళ్లు కృతజ్ఞతలు చెప్పారు.. పంది ప్రసాద్ వ్యాఖ్యలకు నిరసనగా ఈ యొక్క కార్యక్రమంలో రాయి రవీందర్ గంజి వెంకటరావు దారా సంజీవరావు మాచర్ల పోతురాజు తెల్ల మల్ల సంతోష్ బుడుగుల రవి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page