
Kuppam Transforming Golden Region : చిత్తూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 21 ; రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో రూపాయలు 289.5 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూపాయలు 38.5 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఆ కుప్పం నియోజకవర్గం క్రమంగా స్వర్ణ కుప్పం గా మారుతుందని తెలిపారు.
వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. అక్కడి ప్రజలతో కుటుంబ అనుబంధం ఉందని పేర్కొన్నారు.40 ఏళ్లుగా శాసనసభ్యులుగా ఆదరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఆ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe