ఇండస్ట్రియల్ పార్కు కు భూమి సేకరణ

TRINETHRAM NEWS

ఇండస్ట్రియల్ పార్కు కు భూమి సేకరణ

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లోని పోలేపల్లి, హకీంపేట్, లగచెర్ల గ్రామాలలో మల్టి పర్పస్ ఇండస్ట్రీయల్ పార్క్ నెలకొల్పుటకు గాను టి జి ఐ ఐ సి వారి ప్రతి పాదనల మేరకు సబ్ కలెక్టర్ తాండూర్ డివిజన్ ను భూ సేకరణ అధికారిగా నియమించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ నేడొక ప్రకటన లో తెలిపారు., పై మూడు గ్రామాల పరిధిలో, మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ టి జి ఐ ఐ సి డిపార్ట్మెంట్ ద్వారానెలకొల్పుటకు గాను ఈ రోజు గజిట్ నోటిఫికేషన్ ను సబ్ కలెక్టర్ భూ సేకరణ అధికారి, తాండూరు డివిజన్ వారు జారీ చేయడం జరిగినదని జిల్లా కలెక్టర్, తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top