Sarpanch Candidate Mallesham : సర్పన్ పల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ సర్పన్ పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మల్లేశం ప్రచారం నిర్వహిస్తూ మాట్లాడుతూ ఉంగరం గుర్తు ఓటువేసి గెలిపించగలరు పనిచేసే మనిషికి మద్దతు ఇవ్వండి గ్రామ అభివృద్ధికి పాటు పడుతాం గ్రామo అభివృద్ధి కోసం ఐదు సంవత్సరాలు పాటు పడతానని తెలిపారు. సర్పన్ పల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో, ఉంచుతాము.

ప్రజలందరికీ ఎ లాంటి సమస్యలు వచ్చినా నేను ముందుండి ప్రభుత్వ నాయకులతో చర్చించి మన గ్రామ అభివృద్ధి చేస్తాను మరియు డ్రైనేజీ, నీటి,సమస్యలు ప్రతి సమస్య ముందుండి పరిష్కరిస్తానని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను. గ్రామ సర్పంచ్ అభ్యర్థి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sarpanpalli village will be developed

You cannot copy content of this page

Scroll to Top