జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 16 at 18.30.08

TRINETHRAM NEWS

ACP Johnny Narsimhulu and Traffic CI Rajendra Prasad’s staff at the square of the busstand

అందరూ కూడా సంపూర్ణంగా ట్రాఫిక్ ట్రాఫిక్ నియంత్రణ మరియు ట్రాఫిక్ జామ్ కాకుండా చేపట్టు చర్యల గురించి పరిశీలించడం జరిగినది.

రెగ్యులర్ కానిస్టేబుల్ తో పాటు మరొక కానిస్టేబుల్ని అదనంగా నియమించుదామని ఏసీబీ చెప్పనైనది.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఆటో డ్రైవర్ల అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి వారి యొక్క ఆటోలను సక్రమ పద్ధతిలో పెట్టుకోవాల్సిందిగా మరియు అందరు యూనిఫామ్ ధరించవలసిందిగా పలు సూచనలు ఇవ్వడం జరిగినది.

పట్టణ ప్రజలకు పోలీస్ విజ్ఞప్తి ఏమనగా మీరు టిఫిన్ సెంటర్ గాని చాయ్ కి గాని ఇతరత్రా సామాగ్రి కోసం వచ్చిన యొక్క వాహనములని సక్రమ పద్ధతిలో పార్కు చేసుకోవాల్సిందిగా మనవి మీరు సక్రమ పద్ధతిలో పార్కు చేసుకోట్లయితే ఫోటోలు తీసి ఫైన్లు వేయడం జరుగుతుంది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

ACP Johnny Narsimhulu and Traffic CI Rajendra Prasad's staff at the square of the bus stand

You cannot copy content of this page