WhatsApp Image 2024 03 28 at 5.21.25 PM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 03 28 at 5.21.25 PM
అమరావతి : స్కిల్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి ఊరట లభించింది.
ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ సాగింది.
ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని కోర్టు ఆదేశించింది.
తదుపరి విచారణను ఏప్రిల్ 2కు వాయిదా వేసింది.

You cannot copy content of this page