Trinethram News : Dy.CM పవన్ కాన్వాన్కి ప్రమాదం జరిగింది. సిరిపురం నుంచి పెద్ద వాల్తేరు వెళ్తుండగా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర కాన్వాయ్లని వాహనం సడన్ బ్రేక్ వేయడంతో.. చివరి వాహనం డ్యామేజ్ అయింది.
ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాద సమయంలో పవన్ కాన్వాయ్లే లేరని, ఆయనను పికప్ చేసుకోవడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


