WhatsApp Image 2025 01 09 at 17.37.45
భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందుమైనార్టీ గురుకుల పాఠశాలలో ఏసీబీ దాడులు…
Trinethram News : భద్రాద్రికొత్తగూడెం జిల్లా : రూ.2000 లంచం తీసుకుంటూ ఉండగా మైనార్టీ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణ,అటెండర్ రామకృష్ణని పట్టుకున్న ఏసీబీ అధికారులు
అదే పాఠశాల అవుట్ సోర్సింగ్ టీచర్ వద్ద రూ.2000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
అవుట్ సోర్సింగ్ టీచర్ జీతం ఇవ్వాలంటే పదివేలు లంచం డిమాండ్ చేసిన ప్రిన్సిపాల్
పదివేలు డిమాండ్ చేసి రెండువేలకు ఒప్పుకోవడంతో ఏసీబిని ఆశ్రయించిన టీచర్
టీచర్ వద్ద రెండు వేలు తీసుకుంటూ పట్టుబడ్డ ప్రిన్సిపాల్, అటెండర్ ను అరెస్టు చేసిన ఏసీబి డియస్పి రమేష్ బృందం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
