ఆధార్‌ ఉచిత అప్‌డేషన్‌ గడువు మరోసారి పెంపు

TRINETHRAM NEWS

Trinethram News : ఆధార్‌లో వివరాలు ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు విధించిన గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు ‘ఉడాయ్‌’ తెలిపింది.

ఈ ప్రక్రియకు కేంద్రం ఇచ్చిన గడువు ఈనెల 14తో ముగియనుండగా మరో మూడు నెలలు గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది.

దీంతో జూన్‌ 14 వరకు ఆధార్‌లో ఉచితంగా మార్పులు చేసుకోవచ్చు.

You cannot copy content of this page

Scroll to Top